Wednesday, June 17, 2026
జీవిత మింతేనా! సుఖదుఃఖాల సమరాంగణ మేనా#SWAMI_SUNDARA_CHAITANYANANDA
DOWNLOAD LINK: https://drive.google.com/file/d/18fCeSXvQRkV7loiOt_otCqI-Hx7dJ9sg/view?usp=drive_link
జీవిత మింతేనా!
సుఖదుఃఖాల సమరాంగణ మేనా
మూడు దినాల ముచ్చట యేనా!
రేపో మాపో చీకటియేనా
*ఆశలన్నీ అలలేనా ఆనందాలన్నీ
కలలేనా? కళకళ లాడుచు కదిలే
ప్రేమలు జీవిని బంధించు వలలేనా?
*మనసులు కదిపి మమతలు చూపి
మంటలు రేపే గతియేనా?
మంచిని కుదిపి వంచన చేసి
బూదిగ మిగిలే చితియేనా?
*పొరపాటులు ఎడబాటులు
ఎదబాధలు విధియేనా?
అశ్రులు నిండిన అనుభవ ధనమే
మనిషికే మిగిలిన నిధియేనా?
* అభిమానాలతో అవమానాలతో
శతమానం భవతి
అలజడి నిండిన ఆవేదనలతో
శోకమయం జగతి నీకేదైనా నీవేమైనా
వీడదు ధర్మం నిరతి నిండే ఎండే జగతి
చెరువులో తీరని దప్పికే రీతి
జ్ఞానము పంచే చైతన్యగీతి
Subscribe to:
Post Comments (Atom)
చైతన్య గీతికలు 1 # చైతన్య గీతికలు 2
చైతన్య గీతికలు Book 1.mini. చైతన్య గీతికలు 2 by #swami_sundara_chaitanyananda
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.