Thursday, April 30, 2026

SOMARAM TEMPLE#కలియుగం కంటే పాతది ఈ పిండి శివలింగం లింగం నుంచి ఓంకారనాదం శివయ్య కోసం స్వయంభూగా వెలసిన గంగాదేవి

 



కలియుగం కంటే పాతది ఈ పిండి శివలింగం లింగం నుంచి ఓంకారనాదం శివయ్య కోసం స్వయంభూగా వెలసిన గంగాదేవి https://youtu.be/dFxJQdWNmYE?si=nC8gMykMtSAGClYf Dear All: ఈ దేవాలయం మిర్యాలగూడ దగ్గర సోమారం గ్రామం మూసీనది ఒడ్డున పురాతన దేవాలయం “సోమప్ప జాతర “ అని మేము చిన్నప్పుడు మావూరి నుండి ఈ జాతర కు వెళ్ళేవాళ్ళం view &share : 

చింతదీరే మార్గము ##స్వామి సుందర చైతన్యానంద

 google drive link : 

https://drive.google.com/drive/folders/1n62q3J2NFYiBmRy5l8V8GIhQC3qFip2s?usp=drive_link

Nitya Smaraneeyamu# Swami Vidayaprakashananda Giri

  

DOWNLOAD LINK: CLICK HERE

గుడిమెట్లు #స్వామి సుందర చైతన్యానంద

 google drvive link :  https://drive.google.com/file/d/1yFlO2adsjsFprd_wcUuRf8fmKqX7wtWZ/view?usp=drive_link

Monday, April 27, 2026

నిత్య పఠన శ్లోకములు #view #share

 సుందర విజ్ఞాన గ్రంధాలయం ద్వారా భక్తులకు నిత్య పఠన శ్లోకములు pocket size booklet 

లాగా ప్రింట్ చేసి అందజేసినాము మీరు ప్రయత్నించండి సాధన కొరకు మీకు అందిస్తున్నాము 




Monday, April 20, 2026

ఓం నమో భగవతే వాసుదే వాయ #special video

శ్రీరామకృష్ణ ప్రభ SEARCH INTERNET ARCHIVE ORG. #LINK GIVEN VIEW

  


Sri Ramakrishna Prabha SEPTEMBER 2009

Sri Ramakrishna Prabha OCTOBER 2009

Sri Ramakrishna Prabha MAY 2010

Sri Ramakrishna Prabha MARCH 2010

Sri Ramakrishna Prabha JUNE 2009

Sri Ramakrishna Prabha JULY 2009

SRI RAMAKRISHNA PRABHA JAN 2010

SRI RAMAKRISHNA PRABHA AUGUST 2009

Sri Ramakrishna Prabha APRIL 2010

Sunday, April 19, 2026

SRI RAMAKRISHNA PRABHA MARCH 2009

SRI RAMAKRISHNA PRABHA APRIL 2009

sri rama krishna prabha MAY 2009

Vemana Yogi#Chandrabhaga Tarangalu Bhaktha Vijayamu 1 #pdf#swami_sundara_chaitanyananda# latest collection

Sri Krishna Katha Ganam 01to04 #Swami Sundara Chaitanyananda

SARVAM SHIVAMAYAM_CD#CD_16&17&18#SWAMI_SUNDARA_CHAITANYANANDA

SHIVA STUTI-DR MBK-S JANAKI-P SUSEELA-SHOBHA RAJU

  



 

bhagavatam 3 PDF BOOKS

  



Sri Ramakrishna Prabha 2010# LINK MODIFIED TO VIEW AGAIN

https://archive.org/details/sri-ramakrishna-prabha-april-2010-by-teb/ramakrishna_prabha_may_09

Saturday, April 18, 2026

సుందర సత్సంగ సభ్యులకు స్వామీజీ సందేశం #స్వామీజీ శష్టి పూర్తి

సుందర సత్సంగ సభ్యులకు 

స్వామీజీ సందేశం #స్వామీజీ శష్టి పూర్తి


నేను సుందర సత్సంగ సభ్యుల నంతా కోరేది ఒక్కటే. నలభై సంవత్సరాలుగా వేదిక ఎక్కుతూ వేదిక దిగుతూ మీ కోసం నా కంఠాన్నంతా నేను అరగదీశాను. చాలా ఆనందంతో చేశాను ఈ పని, బాధతో చేయలేదు. మీరందరూ నిద్రపోతుంటే మీకు గ్రంథాలు రాసిచ్చాను. మీరందరూ విశ్రాంతి తీసుకుంటుంటే మీ కోసం క్యాసెట్లు పాడించాను. కానీ ఒక్కటి మాత్రం మీకు నేను చెప్తున్నా, ఇది కాదు ఇప్పుడు మనం చేయాల్సింది. మనల్ని చూసి ఇప్పుడు పోతూ ఉంటే ఒక మల్లెపూవు ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు పక్కన మల్లె తోట ఉందనుకోండి. గోడ ఉంది, గోడ కిందున్నాయి మల్లె చెట్లు. మనం పోతూ ఉన్నాం. వస్తది వాసన, వస్తది వాసన. అరే ఇక్కడ ఎక్కడో మల్లె చెట్టు ఉన్నట్టుందే! ఇంత సువాసన ఎక్కడిది? ఇంత సుగంధం ఎక్కడిది? అనుకుంటాడే. దాని దగ్గరికి వెళ్తాడు చూసారా. ఆ విధంగా ప్రతి సుందర సత్సంగ సభ్యుడు మీరు బోధించడం కాదు నాకు కావలసింది. మీరు పుస్తకాలు అందించడం కాదు నాకు కావలసింది. మీ జీవన విధానాన్ని చూచి,... నా జీవన విధానాన్ని చూచి అబ్బా! ఇట్లా కూడా బ్రతికే అవకాశం ఉందా? ఈ సమాజంలో ఇంత ప్రశాంతంగా జీవించే అవకాశం ఉందే? ఇంత హాయిగా బ్రతికేటువంటి అవకాశం ఉందే? ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి అవకాశం ఉందే? ఇది ఎలా వచ్చింది వీళ్ళకి? అయ్యా వీళ్ళు సుందర సత్సంగ్ సభ్యులు కావడం ఏమి అక్కడేమన్నా మాయలు ఉన్నాయా? మహిమలు ఉన్నాయా? తాయత్తులు ఉన్నాయా? ఏమీ లేవయ్యా ఇంకేం జరుగుతా ఉంది అక్కడ? ఇదిగో ఇది జ్ఞానం. అంటే ఈ జ్ఞానంతోనే అంత హాయిగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఎందుకని? యుగయుగాలుగా తరతరాలుగా మన వాళ్ళంతా అట్లాగే ఉన్నారు. ఇటువంటి సంస్కృతిని ఈ సనాతన ధర్మ జీవన విధానాన్ని అందరి హృదయాల్లోకి తీసుకెళ్లి పెట్టాల. 



 

పాడనీనా మనసారా నినుగాంచనీ నాకనులారా #Swami_Sundara_Chaitanyananda#Melody_Bhakti_Song

om_namo_bhagavate_vasudevaya_special_video#swami_sundara_chaitanyananda

Monday, April 13, 2026

shorts_swamiji_varthaali

shorts_swamiji_varthaali#download links https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/55/shorts_swamiji_varthaali

GIRIDHARI MAGAZINE LINK

GIRIDHARI MAGAZINE LINK: 

తల్లి గొప్పదనం

 నమస్కారం,


అమ్మ గొప్పదనం ఏమి? ఆమె ఎంత కష్టపడుతుంది? ఎంతటి త్యాగం చేస్తుంది? ఆమె గొప్పదనం పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది? తల్లి పిల్లలను ఎలా కాపాడుకొంటుంది? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు చూడాల్సిన అద్భుతమైన 35 Videos/ShortFilms ఒకేచోట!**

తల్లిదండ్రులు పంచుకోవాలని చూసే కొడుకులకి బుద్ది చెప్పటం..    https://youtu.be/IyEaBRMuRYQ

అమ్మ గొప్పదనం - కొడుకు కోసం లావుగా వున్న తల్లి, ఎంతో శ్రమ చేసి సన్నబడి కిడ్నీ దానం చేయటం    https://youtu.be/QKPRtwt5grg

అమ్మ గొప్పదనం తెలిపే సన్నివేశం    https://youtu.be/M-NAbDbKSt0

అమ్మ గొప్పదనం - వృద్దాశ్రమంలో ఉంచినా కూడా నీకోసం తపించే మాతృమూర్తి    https://youtu.be/pNPCqcS-2Tw

అమ్మే ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు    https://youtu.be/ySBMTeon6xE

తల్లి, పిల్లలకు పనిని ఎలా నేర్పించాలో అద్బుతంగా చూపించారు    https://youtu.be/QNPH82DtAAk

తన ఆయుస్సుని పోసి కుమారుడిని బ్రతికించుకున్న ఒక అమ్మ కథ    https://youtu.be/uraTVlF4Dr0

అమ్మ - కని పెం(పిం)చే దైవం- అమ్మ విలువ అనేది అమ్మ లేని వారికి తెలుస్తుంది-వారితో ఒక క్షణం గడిపితే తెలుస్తుంది, అమ్మ కోసం వారు ఎలా తపిస్తున్నారో    https://youtu.be/E3-g-Cl5aOs

కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు     https://youtu.be/UVpE1Hd6jDg

తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది..    https://youtu.be/E2vmw8TpuA0

తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం....    https://youtu.be/7T-32HD-gyE

తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు    https://youtu.be/n7eIz6oLm7g

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం..    https://youtu.be/RmO0DbnjWIw

పరిధులు లేని తల్లి ప్రేమ    https://youtu.be/piDlqFYH39Y

పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది...    https://youtu.be/zBMfZj9zrkQ

వృద్దాశ్రమంలో ఉన్నఓ తల్లి కొడుకు ప్రేమ, కొడుకుతో మాట్లాడటం కోసం ఎంతటి తపన పడిందో...    https://youtu.be/5kPbVP-C0G4

అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా?    https://youtu.be/hs3hSSr-pKA

అమ్మ యొక్క త్యాగం... తన కంటిని కూడా కొడుకుకి ఇచ్చే మాతృమూర్తి..     https://youtu.be/zOAD16uamfI

అవయవాలు సచ్చుపడిపోయిన కుమారుడిని కనురెప్పలా కాపాడుకుంటున్న ఓ అమ్మ కథ    https://youtu.be/WfiUf2w6hCc

తల్లి, ఎలా పిల్లలకు  క్రొత్తది నేర్పించాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి...అనేది చాలా చక్కగా చూపించారు..    https://youtu.be/SFT1WcsDTaI

తల్లి, ఎలా పిల్లలను ఎలా పెంచుతుందో ..చిత్రంలో చూపించారు...    https://youtu.be/nqy3iBsfFwI

అమ్మ గొప్పదనం చెప్పే చక్కని సన్నివేశం..    https://youtu.be/jL1Q8aXnjaw

అమ్మ గొప్పదనం తెలిపే వీడియో    https://youtu.be/HB3xM93rXbY

అమ్మకు ఆదరణ ఏది? వృద్దాశ్రమంలో ఉంచిన అమ్మలపై కధనం..    https://youtu.be/maL_tzLNVRE

అమ్మతనానికి కొత్త అర్థం ఇచ్చిన ఓ అమ్మ కథ    https://youtu.be/N6FhD5N_Wz4

తల్లి/భార్య, ఎప్పుడూ పని చేస్తుంటారు.. కనీసం ఓ రోజు విశ్రాంతి ఇవ్వండి..    https://youtu.be/xbL5r03nou4

దేశ రక్షణ పోరాటంలో కొడుకు చనిపోతే, తల్లి కొడుకు జ్ఞాపకాలను ఎలా నెమరు వేసుకొంటుందో  తెలుసా    https://youtu.be/D67ke3rn_kg

అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి  తెలుస్తుంది..    https://youtu.be/_l27TGWvnIA

అమ్మకా? అమ్మాయికా? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి?    https://youtu.be/uxwg2JdemLo

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని చంటి పిల్లలాగా చూసుకోవటం...    https://youtu.be/Z8-bAFTXoTI

పుట్టుకతోనే  దివ్యాంగులైన కుమార్తెను పదిమందికి సహాయ పడేలా చేసిన ఓ అమ్మ కథ    https://youtu.be/hf9f1n-ZAqQ

మానసిక దివ్యాంగుడైన తన కుమారుడిని వాయిద్యకారుడిగా చేసిన ఓ అమ్మ కథ    https://youtu.be/pZtMDCnvHic

మానసిక దివ్యాంగులైన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా చూడటం ... అమ్మ గొప్పదనం    https://youtu.be/8V-HFBPwosA

మానసిక దివ్యాంగులైన  తన పిల్లలకు సేవ చేయటం... అది అమ్మకే సాద్యం    https://youtu.be/umZa2HSkOek


మరింత సమాచారం కోసం:
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
Website: www.freegurukul.org
Android App: FreeGurukul
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)

మూగబోయిన మధుర స్వరం - ఆశా భోస్లే

 



Sunday, April 12, 2026

నాది నాది అంటావు నరుడా - తత్వ గీతం

download లింక్ : CLICK HERE

హనుమ గురించి ఇన్ని పుస్తకాలు, ప్రవచనాలు ఒకేచోట ఉండటం ఇప్పటివరకు చూసి ఉండరేమో ?

హనుమ గురించి ఇన్ని పుస్తకాలు, ప్రవచనాలు ఒకేచోట ఉండటం ఇప్పటివరకు చూసి ఉండరేమో ?
WEB LINK: 
 

కొమ్మూరు ఉమాప్రసాద్: https://w.wiki/FksC
ఆధ్యాత్మిక దర్పణం PDF BOOK LINK: https://archive.org/details/aadhyatmika-darpanam-kommuru-umaprasad/mode/2up
2. Hanumadvrata Kalpamu PDF BOOK LINK: https://archive.org/details/kommuru-umaprasad 3.Sanatana Dharma Sourabhalu PDF BOOK LINK: 
4. Hanuman Chalisa with Meanings PDF BOOK LINK: 
https://archive.org/details/hanuman-chalisa-with-meanings-kommuru-umaprasad/mode/1up 5.#భజనామృతం_1#కొమ్మూరు_ఉమాప్రసాద్#శ్రీమారుతీ_సంకీర్తన_బృందం_విశాఖపట్నం video link: https://archive.org/details/bhajans1 
 6. #భజనామృతం_2#కొమ్మూరు_ఉమాప్రసాద్#శ్రీమారుతీ_సంకీర్తన_బృందం_విశాఖపట్నం video link: https://archive.org/details/bhajans2 
 7. SUNDARAKANDA DOCUMENTARY VIDEO OF KOMMURU UMA PRASAD BHAGAVATAR LINK: https://archive.org/details/sundarakanda_202407

KOUMUDI BOOK LIBRARY#koumudi.net#FREE TELUGU BOOKS

KOUMUDI BOOK LIBRARY
#koumudi.net#FREE TELUGU BOOKS
WEB LINK: 

నేను సేకరించిన lord shiva 500 భక్తి పాటలు వినండి /డౌన్లోడ్ చేసుకొనండి - DVD

 LORD SHIVA MP3 SONGS DOWNLOADABLE

LATEST LINK:
https://mega.nz/folder/ckIlxB7I#hTcER8TP682v5-gQ70EnaQ

Download All Ved and Puran PDF Hindi Free

 http://tripadaa.hpage.co.in/downloads_1345375.html



గీతా సంగ్రహము