Sunday, August 12, 2018

పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు

PARAMARDHIKA PARIJATALU.pdf: https://drive.google.com/file/d/1PQL7iokEwZ8y7dUAJjV71UtY9JCqsSco/view?usp=sharing https://docs.google.com/document/d/14mKrtgLbz8H3uN2BbSUMgl7_ovEwAiqSWLc2lHOxi1s/edit


BOOK DOWNLOAD LINK: https://drive.google.com/open?id=1Ki3dgYGSC3bRzG08AmYZ_fBQxJJjcwKB
ప్రస్తావన
జే వయాత్రలో మానవాళికి సద్గురువు అమృతవాణి, నావికునికి దిక్సూచి యంత్రం లాంటిది. వారి దివ్యోపదేశాలు సాధకులందరికీ తోడునీడలు. 'అవి భగవత్ర్పాప్తికి మార్గదర్శకాలు. తపస్సు అంటే ఏమిటి? దేవుడున్నాడా? మనస్సును నియంత్రించడం ఎలా? - దేహమే దేవాలయం, సత్సాంగత్యపు విలువలు, ఇత్యాది వివిధ జిజ్ఞాసపరమైన విషయాలకు మహనీయుల ఉపదేశాలే సరైన జవాబు కాగలవు. భగవాన్ శ్రీరామకృష్ణులకు కాళీవరప్రసాదలబ్ద మానసపుత్రుడైన స్వామి బ్రహ్మానంద ఆ మహనీయుల కోవకు చెందినవారు. | అధ్యాత్మ విద్యా విద్యానామ్' అన్నట్లు సమస్త విద్యలకు శిరోభూషణమైనది బ్రహ్మవిద్య. ఆ విద్య స్వామి బ్రహ్మానందకి ఎంతగా కరతలామలకమై భాసిల్లినదో ఆయన ఉపదేశాలే అందుకు తార్కాణాలు. ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. అలాంటి తాత్త్విక విషయాలను ఎన్నింటినో, సాధనా రహస్యాలను ఎన్నిటినో స్వామి బ్రహ్మానంద తన బోధనల ద్వారా అరటిపండు ఒలిచి చేతికందించినంత తేలికగా విశదపరిచారు. అనేక సందర్భాలలో తమ భక్తులకు, శిష్యులకు స్వామి బ్రహ్మానందులు చేసిన ఉపదేశాలు వంగభాషలో 'ధర్మప్రసంగ'మనే పుస్తక రూపంలో వెలువడింది. అది మూలరూపంలోను, అనువాద రూపంలోను ఖండఖండాంతరాల్లో వ్యాప్తిగాంచింది. స్వామి వారి దివ్యవచనాలు మహోన్నత భావాలనే పారిజాతాల సౌరభాన్ని ప్రపంచం నలువైపుల వెదజల్లి జనుల హృదయాలను గుబాళింప చేశాయి, చేస్తూన్నాయి. స్వామి ప్రభవానందచే కూర్చి, శ్రీరామకృష్ణ మఠం, చెన్నై వారిచే ప్రచురించబడిన "The Eternal Companion - Life and Teachings of Swami Brahmananda' ఈ పుస్తకానికి మూలం. ఆధ్యాత్మిక జ్ఞానపిపాసులకు ఈ పుస్తకం ఒక వరమనే చెప్పాలి. ఆస్వాదించండి, మీకే తెలుస్తుంది. - ప్రకాశకులు
పారమార్థిక పారిజాతాలు_ఆధ్యాత్మిక సులభ సాధనోపాయలు
• నాయనా! ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోవద్దుభగవంతుడు నీకు సకలం చేకూరుస్తాడు. భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగివుండు. ఆయన నామజపం చేయి. ఆయనే నీకు మనోబలాన్ని ప్రసాదిస్తాడు. ఆందోళన చెందక, ఓర్పు వహించి, ఒడుపుగా ప్రయత్నించు. సాధనానుష్టానం కొనసాగించు. అప్పుడు భగవదనుగ్రహం తప్పక పొందగలవు. అమూల్యమైన కాలాన్ని అర్థంపర్థంలేని ఆలోచనలతో వ్యర్థంచేసుకోకు. మెట్ట వేదాంతాన్ని కట్టి పెట్టు. విషయవాంఛలను నీలో తలెత్తనివ్వకు;సత్పలితం అందుకొంటావు, భగవత్కృప పొందగలవు.
 ఈ శ్రద్ద జనిస్తే, గవ్వకు కూడ గౌరవం దక్కుతుంది.శ్రద్ద కొరవడినప్పుడు బంగారానికైనా భంగపాటు తప్పదు. 
భగవంతుని పట్ల విశ్వాసం లేనివాడికి అంతటా, అన్నిటా సంశయాలే ఎదురవుతాయి. విశ్వాసపూరితునకు నిస్సంశయంగా అన్నీ సమాధానాలుగానే తోస్తాయి.
మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. 
పవిత్ర గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి. పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య పటాటోపానికి మాత్రమే తగును. నాయనా! దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక, అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ
యుగంలో అవతరించారు. శు జపధ్యానాదుల వలనా, ప్రార్థనల చేతా హృదయ
వికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం
సిద్దించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించ గలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు
భగవచ్చింతనలో లగ్నమైపోతుంది . ఓ మానవ దేహంలో భగవంతుడు ఒక ప్రత్యేక స్థానాన్ని
పాదుగొలిపి విరాజిల్లుతున్నాడనే మహాతత్త్వాన్ని
మనస్సులో పదిలపరచుకోవాలి. 4 భగవంతుడు మనవాడు. సులభంగా మనకు దర్శనం
ఇస్తాడు. అందుకు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్లో మొదటిది భక్తిమార్గం, రెండవది జ్ఞానమార్గం. ఈ రెండూ భగవత్సాక్షాత్కారాన్ని చేకూర్చేవే. భక్తుడు భగవంతుని రూపం గాంచాలని ఆరాటపడతాడు. అందుకై స్తుతిస్తాడు, నామసంకీర్తన చేస్తాడు. ఆయన దివ్యస్వరూపాన్ని దర్శించగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు ఆనందంతో మురిసిపోతాడు.జ్ఞానమార్గావలంబులు ఆత్మజ్యోతిని అన్వేషిస్తారు. అంటే తనలో ఉన్న పరమాత్మను తెలుసుకో ప్రయత్నిస్తారు.
ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. ఏ రీతిలోనైనా భక్తుడు, జ్ఞాని ఏకమవుతారు; గమ్యం చేరుకొంటారు. నిజానికి ఒక వ్యక్తి ఎలాంటివాడో తెలుసుకోగోరితే అతడి నిత్యవిధులు ఎలాంటివో పరిశీలించాలి. అతడి యథార్థ స్వరూపాన్ని వెల్లడించేవి నిత్యకృత్యాలే. కర్మయోగి అయినవాడు ఏ పనినైనా, చివరకు ఎంత నికృష్టమైన పనినైనా ఏవగించుకోక మనస్ఫూర్తిగా దాన్లో లీనమై చేస్తాడు. జనం మెప్పు పొందాలనే ఆకాంక్ష అతడికి ప్రేరణ కాదు. మానవ జీవిత పరమాదర్శాన్ని ఎన్నడూ మరచిపోకండి. ఆహార నిద్రాదులతోనే పశుప్రాయంగా గడపడానికి ప్రాప్తించింది కాదు ఈ మానవ జన్మ దుర్లభమైన మానవ జన్మను ప్రాప్తించుకొన్నావు కనుక ఇంద్రియ సుఖాలను తృణీకరించి భగవత్సాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందడానికి దీక్ష పూనాలి. భగవద్దర్శన ప్రయత్నంలో మృత్యువును ఎదుర్కోవలసి వచ్చినా బెదరిపోవద్దు. భక్తి, జ్ఞాన పారవశ్యం పొంది శాశ్వతమైన ఆనంద సామ్రాజ్యంలో అడుగిడే ప్రయత్నం చేయాలి.

రామాయణం సంబంద 128 పుస్తకాలు, 28 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో

రామాయణం సంబంద 128  పుస్తకాలు, 28 ప్రవచనాలు ఒకేచోట ఉచితంగా తెలుగులో
------------------------------------------------
             *పుస్తకాలు*
సంపూర్ణ వాల్మీకి రామాయణం(వచన) http://bit.ly/Ramayan-1

వాల్మీకి సంపూర్ణ రామాయణం(పద్య+తాత్పర్యం) http://bit.ly/Ramayan-2

వాల్మీకి రామాయణం-అంతరార్ధం http://bit.ly/Ramayan-3

చిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణం http://bit.ly/Ramayan-4

రామ కథాసుధ-1,2 భాగాలు http://bit.ly/Ramayan-5

రామచరిత మానసము http://bit.ly/Ramayan-6

వాల్మీకి రామాయణము-సుందర కాండము-నిత్య పారాయణము http://bit.ly/Ramayan-7

సంపూర్ణ ఆంధ్ర శ్రీ మద్రామాయణము http://bit.ly/Ramayan-8

రామచరిత మానస్-తులసీ రామాయణం http://bit.ly/Ramayan-9

రామాయణం http://bit.ly/Ramayan-10

తులసీ రామాయణము http://bit.ly/Ramayan-11

యోగ వాసిష్ఠ సారము http://bit.ly/Ramayan-12

యోగ వాశిష్ఠ సంగ్రహము http://bit.ly/Ramayan-13

రామాయణ రహస్య రత్నావళి http://bit.ly/Ramayan-14

రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలు http://bit.ly/Ramayan-15

బాలల బొమ్మల సంపూర్ణ రామాయణం http://bit.ly/Ramayan-16

రామాయణం పాత్రల ఆదర్శం-1 http://bit.ly/Ramayan-17

రామాయణంలో విశిష్ట పాత్రలు http://bit.ly/Ramayan-18

బాలానంద బొమ్మల రామాయణం http://bit.ly/Ramayan-19

వాల్మీకి రామాయణం-సంబంధాలు http://bit.ly/Ramayan-20

రామాయణ పరమార్ధం http://bit.ly/Ramayan-21

శ్రీ రామాయణ రహస్యం http://bit.ly/Ramayan-22

రామాయణ తరంగిణి-1 http://bit.ly/Ramayan-23

రామాయణ తరంగిణి-2 http://bit.ly/Ramayan-24

శ్రీరామాయణ కథా సుధ http://bit.ly/Ramayan-25

వాల్మీకి రామాయణము-బాల కాండము http://bit.ly/Ramayan-26

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము http://bit.ly/Ramayan-27

చిత్రరూపంలో రామాయణం http://bit.ly/Ramayan-28

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ http://bit.ly/Ramayan-29

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండ http://bit.ly/Ramayan-30

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము http://bit.ly/Ramayan-31

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ http://bit.ly/Ramayan-32

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-2 వ భాగము http://bit.ly/Ramayan-33

వాల్మీకి రామాయణము-ఉత్తర కాండ-2 వ భాగము http://bit.ly/Ramayan-34

శత శ్లోకి వాల్మీకి రామాయణం http://bit.ly/Ramayan-35

జాతి జీవనంపై  రామాయణ ప్రభావం http://bit.ly/Ramayan-36

రామాయణమంటే http://bit.ly/Ramayan-37

రామాయణ సారస్వత దర్శనము http://bit.ly/Ramayan-38

అంతరార్ధ రామాయణము http://bit.ly/Ramayan-39

రామాయణ విశేషాలు http://bit.ly/Ramayan-40

శ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములు-అయోధ్య,అరణ్య,కిష్కింద కాండ http://bit.ly/Ramayan-41

శ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్ష http://bit.ly/Ramayan-42

శ్రీరామ కథామృతము http://bit.ly/Ramayan-43

జీవన చిత్రాలు-రామయణ పాత్రలు http://bit.ly/Ramayan-44

రామాయణ పాత్రలు http://bit.ly/Ramayan-45

లక్ష్మణుడు http://bit.ly/Ramayan-46

లక్ష్మణుడు http://bit.ly/Ramayan-47

భరతుడు http://bit.ly/Ramayan-48

కళ్యాణ రాముడు http://bit.ly/Ramayan-49

కాళిదాసు రామకథ http://bit.ly/Ramayan-50

బాలానంద కుశలవుల కథ http://bit.ly/Ramayan-51

రావణ రాజ్యము-రామ రాజ్యము http://bit.ly/Ramayan-52

రామాయణోపన్యాస మంజరి http://bit.ly/Ramayan-53

వాల్మీకి వచన రామాయణము-బాల కాండము http://bit.ly/Ramayan-54

వాల్మీకి రామాయణోపన్యాసములు-బాల కాండము http://bit.ly/Ramayan-55

వాల్మీకి రామాయణము-బాల కాండము http://bit.ly/Ramayan-56

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము http://bit.ly/Ramayan-57

వాల్మీకి రామాయణము-అయోధ్య కాండము http://bit.ly/Ramayan-58

అయోధ్యకాండ లోని ఆణిముత్యాలు http://bit.ly/Ramayan-59

శ్రీమద్రామాయణము-అరణ్య కాండ http://bit.ly/Ramayan-60

వాల్మీకి రామాయణం-అరణ్య కాండ http://bit.ly/Ramayan-61

వాల్మీకి వచన రామాయణము-కిష్కింద కాండము http://bit.ly/Ramayan-62

సుగ్రీవ పట్టాభిషేకము http://bit.ly/Ramayan-63

ఉపన్యాస రామాయణము-చిత్రకూట సమావేశము http://bit.ly/Ramayan-64

సుందరకాండము http://bit.ly/Ramayan-65

సుందరకాండ http://bit.ly/Ramayan-66

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండ http://bit.ly/Ramayan-67

వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము http://bit.ly/Ramayan-68

సుందర కాండకథ http://bit.ly/Ramayan-69

రామాయణాంతర్గత సుందరకాండము http://bit.ly/Ramayan-70

సుందరకాండ http://bit.ly/Ramayan-71

సుందరకాండము http://bit.ly/Ramayan-72

సుందరకాండము http://bit.ly/Ramayan-73

సుందర సందేశము http://bit.ly/Ramayan-74

సుందరకాండ http://bit.ly/Ramayan-75

రామాయణము-యుద్ధ కాండ-2 http://bit.ly/Ramayan-76

రామాయణము-యుద్ధ కాండ-3 http://bit.ly/Ramayan-77

వాల్మీకి రామాయణము-యుద్ధ కాండ-1 http://bit.ly/Ramayan-78

రామాయణ సుధ-ఉత్తర కాండము http://bit.ly/Ramayan-79

వాల్మీకి వచన రామాయణము-ఉత్తర కాండము http://bit.ly/Ramayan-80

ఉత్తర రామాయణం http://bit.ly/Ramayan-81

ఉత్తర రామాయణము http://bit.ly/Ramayan-82

ఉత్తర రామాయణ కథలు http://bit.ly/Ramayan-83

రామాయణ తరంగిణి-6  http://bit.ly/Ramayan-84

రామాయణ తరంగిణి-7 http://bit.ly/Ramayan-85

రామాయణ రత్నాకరము-1,2,3 http://bit.ly/Ramayan-86

పాదుకా పట్టాభిషేకం http://bit.ly/Ramayan-87

రామాయణ కల్పవృక్షం తెలుగుదనం http://bit.ly/Ramayan-88

రామో విగ్రహవాన్ ధర్మః http://bit.ly/Ramayan-89

రామకథ -సాయి సుధ http://bit.ly/Ramayan-90

రామ కథా రస వాహిని http://bit.ly/Ramayan-91

సీతాదేవి వనవాసం http://bit.ly/Ramayan-92

వాల్మీకీ రామాయణం శాపములు-వరములు http://bit.ly/Ramayan-93

సంస్కృతాంధ్ర రామాయణంలోని యుద్ధ పద్ధతులు http://bit.ly/Ramayan-94

శ్రీరామ పధము http://bit.ly/Ramayan-95

శ్రీరామనవమి http://bit.ly/Ramayan-96

అచ్చ తెలుగు రామాయణంలో భాషా విశేషాలు http://bit.ly/Ramayan-97

రామచరిత మానసము http://bit.ly/Ramayan-98

రామచరిత మానసము -సుందరకాండ http://bit.ly/Ramayan-99

తులసీ రామాయణము-యుద్ధ కాండము http://bit.ly/Ramayan-100

శ్రీరామ పట్టాభిషేకము -శ్రీరామచరిత మానసము-ఉత్తరకాండ http://bit.ly/Ramayan-101

వాల్మీకీయ జ్ఞాన వాసిష్ఠము http://bit.ly/Ramayan-102

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-1 http://bit.ly/Ramayan-103

ఆంధ్ర వాసిష్ఠ రామాయణము-3 http://bit.ly/Ramayan-104

యోగ వాసిష్ఠము-ఉత్తరార్ధము http://bit.ly/Ramayan-105

జటాయువు ధర్మబోధ http://bit.ly/Ramayan-106

108 నామాల్లో సంపూర్ణ రామాయణం http://bit.ly/Ramayan-107

వాల్మీకి సంపూర్ణ రామయణ కథామృతము http://bit.ly/Ramayan-108

వాల్మీకి రామాయణము-బాల కాండ http://bit.ly/Ramayan-109

వాల్మీకి రామాయణము-అరణ్య కాండము http://bit.ly/Ramayan-110

వాల్మీకి రామాయణము-కిష్కింద కాండ http://bit.ly/Ramayan-111

కిష్కింద కాండము http://bit.ly/Ramayan-112

ఆధ్యాత్మ రామాయణము http://bit.ly/Ramayan-113

శ్రీరాముని చరిత్రము http://bit.ly/Ramayan-114

సీతారామాంజనేయ సంవాదము http://bit.ly/Ramayan-115

మద్రామాయణ కథా సుధా లహరి-పద్య http://bit.ly/Ramayan-116

మద్రామాయణ మకరందము-గేయ కవిత  http://bit.ly/Ramayan-117

రావణ వధ-యుద్ధ కాండ-గేయ కావ్యం http://bit.ly/Ramayan-118

సీతాన్వేషణ -కిష్కింద కాండ -గేయ కావ్యం http://bit.ly/Ramayan-119

మద్రామాయణ కిష్కింద కాండ-గేయ కవిత http://bit.ly/Ramayan-120

గీత రామాయణము http://bit.ly/Ramayan-121

మదధ్యాత్మ గేయ రామాయణము http://bit.ly/Ramayan-122

మోక్షగుండ రామాయణము-యక్ష గానము http://bit.ly/Ramayan-123

శతకరీతి పద్యాంధ్ర  సంగ్రహ రామాయణము http://bit.ly/Ramayan-124

స్త్రీల రామాయణపు పాటలు http://bit.ly/Ramayan-125

ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు http://bit.ly/Ramayan-126

రామాయణ గానము http://bit.ly/Ramayan-127

రామాయణ గాన సుధ-బాల కాండ http://bit.ly/Ramayan-128

       **ప్రవచనాలు ***
రామాయణం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం -2016 http://bit.ly/Ramayan-VID-1

సుందరకాండ - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం -2016 http://bit.ly/Ramayan-VID-2

రామాయణ మహామాల రత్నం - శ్రీ గరికిపాటి నరసింహారావు గారిచే  ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-3

రామాయణ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-4

శ్రీ రామాయణం-మానవీయ సంబందములు - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-5

రామాయణం-ధర్మము - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Ramayan-VID-6

శ్రీ రామాయణ వైభవం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014 http://bit.ly/Ramayan-VID-7

నేటి సమాజం-శ్రీ రామాయణం ఆవశ్యకత - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-8

సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-9

సుందరకాండ - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2014 http://bit.ly/Ramayan-VID-10

శ్రీరామ పట్టాభిషేకం - శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే  ప్రవచనం-2013 http://bit.ly/Ramayan-VID-11

రామాయణం - శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిచే  ప్రవచనం-2014 http://bit.ly/Ramayan-VID-12

అయోద్య కాండ - శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Ramayan-VID-13

బాల కాండ - శ్రీ మైలవరపు శ్రీనివాసరావు గారిచే ప్రవచనం-2014 http://bit.ly/Ramayan-VID-14

సుందరకాండ - శ్రీ వద్దిపాటి పద్మాకర్ గారిచే ప్రవచనం-2013 http://bit.ly/Ramayan-VID-15

వశిష్ఠ గీత - శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి గారిచే  ప్రవచనం http://bit.ly/Ramayan-VID-16

రామాయణ వైభవం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-17

ఉత్తర రామాయణం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-18

సుందరకాండ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2013 http://bit.ly/Ramayan-VID-19

ఉత్తర రామాయణం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Ramayan-VID-20

రామాయణ రహస్యాలు - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-21

రామాయణం - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2015 http://bit.ly/Ramayan-VID-22

రామచరిత మానస్ - శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిచే ప్రవచనం-2017 http://bit.ly/Ramayan-VID-23

రామాయణం - శ్రీ సుందర చైతన్య స్వామి గారిచే ప్రవచనం-2013 http://bit.ly/Ramayan-VID-24

రామాయణం -  శ్రీమతి అనంతలక్ష్మి గారిచే  ప్రవచనం http://bit.ly/Ramayan-VID-25

కిష్కింద కాండ - శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిచే ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-26

యుద్ధ కాండ - శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ గారిచే ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-27

అరణ్య కాండ - శ్రీ కేశాప్రగడ సత్యనారాయణ గారిచే ప్రవచనం-2012 http://bit.ly/Ramayan-VID-28

రామాయణం పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు, ప్రవచనాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.

మరింత సమాచారం కోసం:
Android App: FreeGurukul
Whatsapp: 9042020123(To get this type of messages, SAVE this number and send START message)

#నందాకే_లాల్_జయ_గోపాల్#swami_sundara_chaitanyananda#specially made#must_watch_must_share_must_download

 #నందాకే_లాల్_జయ_గోపాల్#swami_sundara_chaitanyananda#specially made#must_watch_must_share_must_download Download Video: click here