Monday, October 30, 2023

కేసిఆర్ వెంట నడవడమే మనకు గొప్ప మార్గం! కళ్లెం నవీన్ రెడ్డి

 
కేసిఆర్ వెంట నడవడమే మనకు గొప్ప మార్గం! కళ్లెం నవీన్ రెడ్డి 
 కేసిఆర్ వెంట నడవడమే మనకు గొప్ప మార్గం! అతనికి ప్రత్యామ్నాయమే ఏదీ లేదు ఎవరు కారు! అతని వెంట నడవడం అంటే భవిష్యత్ తరాలను ఆగం కాకుండా చూడటమే! చెప్పిన వాటి కంటే ఎక్కువే చేశాడు ఇంకా ఎన్నో ఎన్నో చేస్తూనే ఉంటాడు! కారు చీకట్లను తొలిగించేది ఈ కారు మాత్రమే అని గుర్తుకుంటే చాలు! *కాలువలు *చెరువులు*రిజర్వాయర్లు అనే పేరును సార్ధకం చేసుకున్న ఒకే ఒక్క బక్కపలచని వ్యక్తి కేసిఆర్ *కేసిఆర్ ను గెలిపించడం అంటే మనల్ని మనం గెలిపించుకోవడమే! ఎన్నికలు వచ్చినప్పుడే ఎన్నో కహానీలు చెప్తూ వాళ్ళు వస్తున్నారు చేసిన అభివృద్దినీ చెపుతూ మనం వస్తున్నాం కాబట్టీ ఈ తేడాను గమనిస్తే అర్దం అవుతుంది ఎవరు ఎంత ఆగం చేయడానికి ట్రై చేసినా మనం ఆగం కాకుండా ఉండటమే ముఖ్యం! అతను జీవితం గురించి లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి అతను గొప్ప ఫిలాసఫర్ ఆయన మోటివేషన్ మాటలు వింటే పూర్తిగా ఆయన ఏంటో పూర్తిగా అర్దం అవుతాడు! మన లక్ష్యం కేసిఆర్ మన గెలుపు కేసిఆర్ మన భవిష్యత్ కేసిఆర్ !! జయహో తెలంగాణ మన ప్రభుత్వం - మన తెలంగాణ కళ్లెం నవీన్ రెడ్డి

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...