Friday, June 2, 2023
Thursday, June 1, 2023
Wednesday, May 31, 2023
కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా
కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా
ఓడు బ్రతుకురా తోడైరారా తీరము ననుచేరనీరా
1.ఆమనితలచే కోయిలపిలిచే నాహృది నిన్నేవలచే
మదినిండా నినుకొలిచే ఆమనిపొంగెను
కోయిలపాడెను క్రుంగెను నామదికుమిలి
2.నింగినేల రెండుగవున్నా నేలనువిడువదు
నింగి కడుపున దాచును ఒంగి
నీవు నేను ఒకటిగ వున్నా యెడబాటే బ్రతుకంతా
3.నిలవదు దేహము ఆగదు ప్రాణము కాలము సాచును
కరము మరణము తీర్చును రుణము రగిలిన మదితో
పగిలిన యెదతో మనగలనా నిను మరచీ
Tuesday, May 30, 2023
ఎందుకునీ దయరాదు క్రిష్ణా పూజలెన్నోచేసి దారులెన్నోకాచి వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
ఎందుకునీ దయరాదు క్రిష్ణా
పూజలెన్నోచేసి దారులెన్నోకాచి
వేచిచూచినకనులుకాయలుకాచే క్రిష్ణా
పంకమున పుట్టిన పద్మముతగదని
హృదయ కొలనులో వూహించితినినుగని
ప్రేమజలములో పెరిగినభక్తి
సుమము సమర్పించితిని క్రిష్ణా ...
కఠినమైన కొమ్మకు కాచిన ఫలము
పూజకు కాదని మానుకొంటి
నీవేకర్తగసాగిన నాకర్మ
ఫలమేమేలనుకొంటి క్రిష్ణా
వేద్యుడవు ఆరాధ్యుడవైనా నైవేద్యము
ఏదో తెలియక నీమెళకువలో
మెలిగినమనమును
విందుగముందుంచితిని క్రిష్ణా
కప్పురము వెలిగించి
కాంతినితీసిన సాగే కాంతి
సరిగాదనియెంచి
రాగరసములో తడిసినభక్తి
వత్తిని వెలిగించితిని
Subscribe to:
Posts (Atom)
దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.
*గమ్యం - గమనం **జీవిత లక్ష్యం ఏమిటి? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవిత లక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృ...
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
-
LORD SHIVA SONGS MY COLLECTION నేను సేకరించిన lord shiva భక్తీ పాటలు 500 లను ఒక డీవీడీ లో వేసికొని మీరు వినవచ్చును లేదా భక్తులకు గాని లే...










