Tuesday, May 12, 2026

రామజోగి చిట్కాలు #lyrical_audio_video#swami_sundara_chaitanyananda

 

ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు

అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల

పాటలుగా మలచి దారి బత్తెముగా ఈ పుస్తకాన్ని

అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా

పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.

పాటలుగా పుస్తకంలో శబ్దంగా ఆడియోలో

శబ్దంగా, దృశ్యంగా వీడియోలో

మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో

మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.

అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు

ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు

చేస్తాయి. వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ

కలుస్తాము.

SUNDARACHAITANYAM@ysreddy

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

వేదసంస్కృతి - ఓం నమో భగవతే వాసుదేవాయ# telugu wiki added audio of swamiji Shyamam audio view&share

  GOOGLE DRIVE VIDEO LINK : CLICK HERE https://drive.google.com/file/d/1kDpSG6JpCz33C7EAr7Nx20un7seTqJ6a/view?usp=sharing SWAMIJI TELUGU W...