Saturday, November 26, 2022

NITYA PRARTHANA SLOKAMULU

 https://hindudevotionalswaranjali.blogspot.com/2022/09/nitya-prarthana-slokamulu-7-days.html

https://youtube.com/playlist?list=PL072Ltenit6mnN2uf4Wqa-gWFbt_txIk4 సాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము - ఆధ్యాత్మిక Trust వారు యూట్యూబ్ ఛానల్ లో advt. ద్వారా amount సేకరిస్తూ , భక్తుల చానెల్స్ delete చేస్తున్నారు. మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో శ్రమతో వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. అయినా కూడా మాలాంటి వారి యూట్యూబ్ channels delete చేస్తున్నారు. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team

Sunday, November 20, 2022

BHAGAVADGITA - SWAMI VIDYA PRAKASHANANDA GIRI - 01 CHPTER TO 06 CHAPTER VIDEOS

BHAGAVADGITA - SWAMI VIDYA PRAKASHANANDA GIRI - 07 CHPTER TO 11 CHAPTER VIDEOS

BHAGAVADGITA - SWAMI VIDYA PRAKASHANANDA GIRI - 12 CHPTER TO 18 CHAPTER VIDEOS

GITAMKARANDAM FULL BOOK PDF

https://ia601509.us.archive.org/13/items/gitamakarandamfull-book/GITAMAKARANDAM%28full%20book%29.pdf

CHAITANYA BHAGAVAD GITA 01 CHAPTER TO 06 CHAPTER

CHAITANYA BHAGAVAD GITA 07 CHAPTER TO 12 CHAPTER

CHAITANYA BHAGAVAD GITA 13 CHAPTER TO 18 CHAPTER

పాలసంద్రమున పవళించావా జాలిలేక నన్ను జారవిడిచావా

Tuesday, November 15, 2022

M Balamuralikrishna Krishna Sangeetham Balamuralikrishna Sangeetham

Sri Anjaneya Suprabhatam Audio Songs V Ramakrishna Das Lord Hanuman Telugu Devotional Songs

శ్రీరామ దశామృతాలు సంగీతం: పురుషోత్తమ సాయి Sri Rama Dasamruthalu

శ్రీరామ దశామృతాలు సంగీతం: పురుషోత్తమ సాయి Sri Rama Dasamruthalu V. Ramakrishna, B. Vasantha, Vijayalakshmi, 1 Bhadrachalamu - V. Ramakrishna 5:22 2 Chinnari Thaliki B. Vasantha and Vijayalakshmi 3:40 3 Kadanda Rama V. Ramakrishna 5:46 4 Maanava Jeenana V. Ramakrishna 3:52 5 Mappale Vadalu Vijaya Lakshmi Sharma 4:28 6 Rama Rama V. Ramakrishna and B. Vasantha 4:16 7 Ramuni Vanavaasamu V. Ramakrishna and Swarnalatha 6:44 8 Slokam V. Ramakrishna 1:06 9 Sri Rama Navami Swarnalatha 5:23 10 Vyyarama V. Ramakrishna 3:50 M Balamuralikrishna Krishna Sangeetham Balamuralikrishna Sangeetham

Thursday, November 10, 2022

సత్సంగ్ భజనలు PART3

SUNDARA MANDARALU FROM 01 TO 181 || TELUGU LYRICS WITH AUDIO

శ్రీ స్వామి సుందర చైతన్యానంద

శ్రీ స్వామి సుందర చైతన్యానంద (ఆంగ్లము : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి, ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగాగాయకుడుగాబోధకుడుగాగురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందులవారు. 

నందానందం హృది కుర్వంతం కృష్ణo మేఘ వినీల రుచిం దత్వాఽఽనందం రచనాబిః స్వీయాబిః స్వాన్ రామయంత మజం శ్రీ చైతన్యద్యుతి సందీప్తం భాగ్యం భక్త జనాత్మ్య మిదం 

స్వామీ శ్రీ సుందర చైతన్యానందo సత్య సురూప మయే ll.