Sunday, November 30, 2025

Our deleted youtube channel images

ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా మేము మీకు వీడియో లను అందిస్తున్న youtube చానెల్స్ ను ఒకేసారి 6 youtube chsnnels delete చేయబడినాయి మేము financial benefit కోసం కాకుండా పూజ్య గురుదేవులు & కృష్ణ భగవానుని హృదయం లో నిలుపుకొని మాత్రమే స్వామిజీ అందించిన జ్ఞానమును విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పం తో ఇన్ని రోజులు ఇన్ని వీడియో లు మీకు అందించినం - ఇపుడు మేము నిస్సహాయ స్థితి లో వున్నాము - మాకు 200% అనుమానం మన ఆశ్రమ ట్రస్ట్ members మా పైన యూట్యూబ్ వారికి complaint చేసి delete చేయించారు ఇంతముందు కూడా 3-4 years back ఇలాగె చేసారు మేమయితే భగవంతుని ఆశ్రయించి చిత్త శుద్ధి తో భక్తి ప్రచారం కొరకు మాత్రమే చేసాము మా స్వార్థం ఇసుమంత అయినా లేదు మీరే మా నిజాయితీ కి సాక్షులు - ఈ (channels deleting )బాధలు తట్టుకోలేక alternate గా ARCHIVE ORG . లో upload చేసాము ARCHIVE ORG లోని వీడియోస్ -books -ఆడియోస్ you can view or download చేసికొనగలరు SUNDARA VIGNANA GRANDHALAYAM BLOGSPOT .IN - ఈ blog కూడా ఎపుడు delete చేస్తారో అని మేమే post లు పెట్టటం ఆపేస్తున్నాం మీరు మా own blog ను follow చేయండి లింక్: https://telugudevotionalswaranjali.blogspot.com/ deleted youtube channel images
https://mega.nz/file/JlRVWASB#8oXnxMPut50V3LIugNK1kFlYIfYO03_ZaUIqvtC1qJs

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Our deleted youtube channel images

ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా మేము మీకు వీడియో లను అందిస్తున్న youtube చానెల్స్ ను ఒకేసారి 6 youtube chsnnels delete చేయబడినాయి మేము f...