Tuesday, December 12, 2023
#Namadi_swarnalayam#Devapati_Subbarayudu#ayyappasongsintelugu #kjyesudas
https://youtu.be/S8IrSFIM1u8
https://telugudevotionalswaranjali.blogspot.com/2023/06/yedavallisreddy.html
నా మది స్వర్ణాలయం అది నీకు ఆరామం
నారసనపై నీ గాన రమ్య మాధుర్యం
కలలోనా ఈ ఇలలోన ఈ కాల చక్రములో
నయనకాంతుల వెలుగులోన దారిచూపవయా
నీవెనా ఇలవేల్పు స్వామి నీవే నా ప్రాణం
హరి హరాత్మజా ఆత్మరూపా దీనజనపాలా
తెరచినా కనుమూసినా నీరూపమే నిలిచే
యుగయుగాల గతులలో నీ నామమే పిలిచే
జన్మజన్మలకైన నిన్ను మరువ నాతరమా
అఖిలాండేశ్వరా మహాస్రశ్టా శరణ మయ్యప్పా!
Subscribe to:
Post Comments (Atom)
-
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK Sri Bhagavatam ETV Episodes -1 to 241 https://mega.nz/...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.